దేశీ కోర్సు చేస్తున్న ఉపకరణాల డీలర్లు శిక్షణలో తాము నేర్చుకున్న విషయాలను రైతులకు తెలియజేయాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో గల కృషి విజ్ఙాన కేంద్రంలో ఆద�
ఉమ్మడి పోరాటాల కోసమే సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్) ఆర్ఐ పార్టీలు కలిసి సీపీఐ (ఎంఎల్) మాస్లైన్గా ఏర్పడ్డాయని ఆ పార్టీ జాతీయ స్థాయి మహాసభల నిర్వహణ కార్యదర్శి పోటు రంగారావు,
మానవాళికి హానికరమ య్యే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సే ంద్రియ వ్యవసాయం చేయాలని గ్రామీణ నవనిర్మాణ సమితి అధ్యక్షుడు, కేయూ మాజీ ఉపకులపతి డాక్టర్ వీ గోపాల్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ : హైదరాబాద్, మే 26 : వర్తమాన సమాజానికి అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర,సాంకేతిక రంగాల వైపు నడిపించేందుకు, సంబంధిత రంగాల్లో విషయ వివేచన పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తు�