Gamblers Movie | 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంబ్లర్స్'.
2023లో ‘మ్యాడ్' సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఆ సినిమా సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్కేర్' రానున్నదని తెలియగానే.. ఆడియన్స్‌లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Prema Vimanam | సంగీత్ శోభన్, శాన్వి మేఘన లీడ్ రోల్స్ లో నటిస్తున్న జీ 5 వెబ్ ప్రాజెక్ట్ ప్రేమ విమానం (Prema Vimanam). ఈ మూవీ టీజర్‌ను ఇప్పటికే లాంఛ్ టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రాబట్టుకుంటోంది.