గ్లామర్, కామెడీ, మిస్టరీ కలబోతగా..
మ్యాడ్, మ్యాడ్ స్కేర్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్'. ప్రశాంతి చారులింగా కథానాయిక. కేఎస్కే చైతన్య దర్శకుడు. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా, ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మ్యాడ్, మ్యాడ్ స్కేర్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా కథానాయిక. కేఎస్కే చైతన్య దర్శకుడు. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా, ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. నిర్మాతల్లో ఒకరైన రాజ్‌కుమార్ బృందావనం మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా నిర్మించాం.
అన్ని వర్గాలను అలరించే అంశాలు ఇందులో ఉంటాయి.’ అని తెలిపారు. అన్ని ఎమోషన్సూ ఉన్న యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ఇదని, ఇందులో నటుడిగా సంగీత్ శోభన్లోని కొత్త కోణాన్ని చూస్తారని, ప్రతి అంశం థ్రిల్లింగ్‌గా ఉంటుందని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నైజం విడుదల చేస్తున్నదని మరో నిర్మాత సునీత చెప్పారు. గ్లామర్, కామెడీ, మిస్టరీ కలబోతగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు కేఎస్కే తెలిపారు. రాకింగ్ రాకేష్, పృథ్వీరాజ్ బన్న, సాయిశ్వేత, జస్విక, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్ సాగర్, సంగీతం: శశాంక్ తిరుపతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

