ముద్దుపేరు స్వాతిరెడ్డి.. భగ్గుమంది ఎండుగడ్డి
2023లో ‘మ్యాడ్' సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఆ సినిమా సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్కేర్' రానున్నదని తెలియగానే.. ఆడియన్స్‌లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
2023లో ‘మ్యాడ్’ సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఆ సినిమా సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్కేర్’ రానున్నదని తెలియగానే.. ఆడియన్స్‌లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రమోషన్లో భాగంగా ‘లడ్డుగాని పెళ్లి..’ అంటూ ఈ సినిమా నుంచి విడుదలైన తొలి గీతానికి విశేషమైన స్పందన లభించిందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శనివారం ఈ సినిమా నుంచి రెండో గీతాన్ని విడుదల చేశారు.
‘నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి.. నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి..’ అంటూ సురేష్ గంగుల రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరచి, స్వయంగా ఆలపించారు. ఈ పాట యువతను ఉర్రూతలూగించడం ఖాయమని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌లతో పాటు రెబా మౌనికా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలచిందని వారు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: సూర్యదేవర నాగవంశీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

