‘299:512 టీఎంసీల నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ సంతకం పెట్టిందని సీఎం, మంత్రి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలు. తాత్కాలిక, శాశ్వత ఒప్పందానికి తేడా తెలియని అజ్ఞానుల నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. అప్ప
సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టుల డీపీఆర్ల సత్వర ఆమోదానికి చొరవ చూపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు ఓ లేఖను రాసింది. దీంతో త్వ�