రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయా యి. అయినా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదు. నమ్మి ఓట్లేసిన పాపానికి నగుబాటు పాలయ్
స్థానిక సంస్థల తాజా మాజీ ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నెలనెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు సకాలంలో ఇవ్వలేదు.