నెట్టంపాడు పథకంలో భాగమై న ర్యాలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఆదివా రం నాటికి 1.30 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1,200 క్యూసెక్యుల వరద ఇన్ఫ్లోగా ఉంది. ఎడమ కాల్వకు 97 క్యూసెక్కులు, కుడి కాల్వకు 398 క్యూసెక్కుల నీ�
ర్యాలంపాడు రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గడంతో కళ తప్పింది. రిజర్వాయర్లో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. సామర్థ్యం 4 టీఎంసీలు ఉండగా.. గతేడాది వరకు 1.5 టీఎంసీలు నిల్వ ఉంచారు.