ర్యాలంపాడులో 1.30 టీఎంసీలు
నెట్టంపాడు పథకంలో భాగమై న ర్యాలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఆదివా రం నాటికి 1.30 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1,200 క్యూసెక్యుల వరద ఇన్‌ఫ్లోగా ఉంది. ఎడమ కాల్వకు 97 క్యూసెక్కులు, కుడి కాల్వకు 398 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ర్యాలంపాడు రి జర్వాయర్ నీటి సామర్థ్యం 4 టీఎంసీలు ఉండగా కట్ట బలహీనంగా ఉండడంతో మొత్తంగా 2 టీఎంసీల నీటి నిల్వను మాత్రమే ఉంచనున్నారు.
- 1,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- కుడి, ఎడమ కాల్వకు కొనసాగుతున్న ప్రవాహం
గట్టు, జూలై 21 : నెట్టంపాడు పథకంలో భాగమై న ర్యాలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో ఆదివా రం నాటికి 1.30 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1,200 క్యూసెక్యుల వరద ఇన్‌ఫ్లోగా ఉంది. ఎడమ కాల్వకు 97 క్యూసెక్కులు, కుడి కాల్వకు 398 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ర్యాలంపాడు రి జర్వాయర్ నీటి సామర్థ్యం 4 టీఎంసీలు ఉండగా కట్ట బలహీనంగా ఉండడంతో మొత్తంగా 2 టీఎంసీల నీటి నిల్వను మాత్రమే ఉంచనున్నారు.
రిజర్వాయర్ కు నీటిని వదులుతుండడంతో రైతులు ఆనందం వ్య క్తం చేస్తున్నారు. ముందుగా (నారు) తుకం వేసుకు న్న రైతులు తమ పొలాల్లో నాట్లు వేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. మరికొందరు మాత్రం నా రు ఎదుగుదల కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తమ్మీ ద నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందంగా ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professors | శాంతియుత నిరసన చేస్తున్న ప్రొఫెసర్ల అరెస్ట్.. పోలీసుల దౌర్జన్యం.. వీడియో
‘దళారులతో కుమ్మక్కై రైతులను దగా చేస్తున్న సర్వభ్రష్ట ప్రభుత్వం’
Crime News | జ్యుయెలరీ షోరూమ్‌లో భారీ చోరీ.. 16 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు..!
PM Modi: మోదీని మెచ్చుకున్న పిట్రోడా.. దివాళీ విషెస్ చెప్పిన ప్రధాని
Congress Collusion | రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కు : బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

