ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జియో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ధర్మపురికి చెందిన గడిపెల్లి గోపాల్ అనే వ్యక్తి ఓ టెంట్ హౌజ్ లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే సోమవారం త�
Triple Talaq | ఐటీ కంపెనీలో పని చేస్తున్న టెక్కీ కదులుతున్న రైలులో తన భార్యకు ట్రిపుల్ తలాక్ (Triple Talaq) చెప్పాడు. స్టేషన్లో రైలు ఆగగానే భార్యను కొట్టి పారిపోయాడు. షాకైన ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Teen Fakes Kidnapping | ఒక యవతి కిడ్నాప్ డ్రామా (Teen Fakes Kidnapping) ఆడింది. అయితే ప్రియుడితో కలిసి విమానంలో మరో నగరానికి పారిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
డెలివరీ చేయాల్సిన ఖరీదైన వస్ర్తాలతో ఉబేర్ వాహనదారు ఉడాయించాడు. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్ వై జంక్షన్ సమీపంలో ఇర్ఫాన్‌ఖాన్ టైల
న్యూఢిల్లీ: ఒక్కసారిగా పటాకులు కాల్చడంతో భయపడిన గుర్రం, పైన కూర్చొన్న పెళ్లి కుమారుడితో సహా అక్కడి నుంచి పరుగెత్తింది. ఒక పెళ్లి వేడుకలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. �
వాషింగ్టన్: పెండ్లిలో మద్యం మత్తులో ఉన్న వరుడ్ని చూసి సహించని వధువు బావతో కలిసి పెండ్లి వేదిక నుంచి పరారైంది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఈ ఘటన జరిగింది. 24 ఏండ్ల సియారియా, 28 ఏండ్ల సామ్ చాలా కాలంగా సీరియస్