భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో కొత్త కార్యవర్గం కొలువు దీరింది. మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లో సభ్యులు ఎలాంటి పోటీలేకుండా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.
Roger Binny:మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ.. బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా నియమితుయ్యాడు. 1983లో వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడు. అయితే ఇవాళ ముంబైలో జరిగిన ఏజీఎంలో .. రోజర్ బిన్నీ పేరును ప్రకటించారు. బీస�
BCCI | బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానాన్ని మరో వ్యక్తి భర్తీ చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ..
ఇండియన్ టీమ్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ( Stuart Binny ) అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు.