తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరకాల రూపురేఖలు స్వరాష్ట్రంలో మారాయి. పరకాల నుంచి ములుగుకు తరలిపోయిన రెవెన్యూ డివిజన్�
పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.