రోడ్డు ప్రమాదంలో ఓ విశ్రాంత హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్ కనకరాజు (63) అమీర్‌పేట రోడ్డులోని అమ్మవారి దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగ
న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన ఏడు జాగిలాలు రిటైర్ అయ్యాయి. అవి దాదాపు పదేండ్ల పాటు సేవలందించాయి. వాటికి సీఐఎస్ఎఫ్ అధికారులు వీడ్కోలు పలికారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్�