రాజా రిత్విక్‌కు కాంస్యం
తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. పొంటెవెడ్రా ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. పొంటెవెడ్రా ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచాడు. స్పెయిన్‌లోని పొంటెవెడ్రాలో జరిగిన ఈ టోర్నీలో రిత్విక్ తొమ్మిది రౌండ్లలో ఐదు విజయాలు, నాలుగు డ్రాలతో మొత్తం 7 పాయింట్లు సాధించి మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ ముత్తయ్య, క్యూబా ప్లేయర్ రొడ్రిగెజ్ లూయిస్ కూడా ఏడు పాయింట్లు సాధించారు. అయితే టై బ్రేక్ స్కోరులో ముత్తయ్య (44.67) స్వర్ణం అందుకోగా.. రొడ్రిగెజ్ (46) రజతం, రిత్విక్ (44.11) కాంస్యం ఖాతాలో వేసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

