వరంగల్ పోలీస్ కమిషనర్గా పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ రవీందర్ ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు
హైదరాబాద్, మార్చి 29 : వరంగల్ పోలీస్ కమిషనర్గా పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ రవీందర్ ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాల బాధ్యతలను సైతం రవీందర్ నిర్వర్తించనున్నారు.