తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన జోనల్ వ్యవస్థతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే రానున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు
ఉద్యోగాల భర్తీలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర సర్కారు శాశ్వత ముగింపు పలకటంతో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆర్డీవో, సీటీవో, �