క్రైం న్యూస్ | పాల్వంచ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వేములపల్లి సురేష్ అనే వ్యక్తి శనివారం బావి వద్ద స్తానం చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.
146 మందిని రక్షించిన నేవీ | తౌటే తుఫాను ధాటికి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో రెండు ఓడలు కొట్టుకుపోయాయి. ఇందులో 410 మంది గల్లంతవగా.. ఇప్పటి వరకు 146 మందిని రక్షించినట్లు భారత నావికాదళం మంగళవారం తెలిపింది.