బావిలో పడిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్
క్రైం న్యూస్ | పాల్వంచ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వేములపల్లి సురేష్ అనే వ్యక్తి శనివారం బావి వద్ద స్తానం చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు.

పాల్వంచ/భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వేములపల్లి సురేష్ అనే వ్యక్తి శనివారం బావి వద్ద స్తానం చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పాల్వంచ పోలీసులు ఆరు నిమిషాల్లోని అక్కడకు చేరుకున్నారు. కానిస్టేబుల్ ఎం.అంజయ్య వెంటనే బావిలోకి దిగి అతడిని కాపాడాడు. బావిలో పడిన వ్యక్తి బావికి ఉన్న మోటర్ పైపును పట్టుకుని ఉండటంతో ప్రమాదం తప్పింది. బావిలో దిగిన కానిస్టేబుల్ తాడు అందించి బయటకు తీసాడు. సకాలంలో స్పందించి బాధితుడిని కాపాడిన కానిస్టేబుల్‌ను స్థానికులు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
గన్‌తో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్‌తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- constable
- Rescued
- well
- కానిస్టేబుల్
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

