కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. మండలంలోని మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. దీంతో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడ్డారు.
రాయచోటిలో కల్తీ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండేండ్ల క్రితం ఇలాగే పెద్ద మొత్తంలో అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసి రికార్డులకెక్కారు. ఇప్పుడు మరోసారి అదేమాదిరిగా సీజ్ చేసిన మద్యం బాటిళ్లను రోడ్డు ర�