మేషంరావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు, బాధ్యతలు పెరిగినా కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు నెరవేరుతాయి.
horoscope | నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
Horoscope | మేషం: ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు.
horoscope | అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి.