ఆర్టీసీ బస్సును అపలేదని ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. రంగంపేటకు చెందిన సంతోష సిరిసిల్ల వెళ్లడానికి బస్టాండ్ లో వేచి ఉంది. వన్పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు అప్పటికే గ్రామం దాటిపోయింది.
నెల రోజులుగా తిరుగుతున్న యూరియా ఇవ్వడం లేదని, పంటలు దక్కేది ఎట్లా అంటూ రైతులు రాస్తారోకో (Farmers Protest) చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ కొల్చారం మండలంలోని రంగంపేటలో రైతులు ధర్నాకు దిగారు.
ఏండ్ల నుంచి సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వీర్నపల్లి మండలం రంగంపేటలో గురువారం ఉద్రిక్తత నెలకొంది.పట్టాలు లేని పోడు భూముల్లో రెండోరోజు సర