MEA | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కెనడా మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించామని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్
తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకొందన్న కెనడా ఆరోపణలు నిరాధారమంటూ కేంద్రం గురువారం వాటిని ఖండించింది. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడం భారత్ విధానం కాదని తెలిపింది. విదేశాంగ శ�