రాజ్యాంగ అధికార పరిధిని రాష్ర్టాలు దాటరాదు
రాజ్యాంగం ప్రకారం తమ పరిధికి మించిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చొరబడలేవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూలై 25: రాజ్యాంగం ప్రకారం తమ పరిధికి మించిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చొరబడలేవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం విదేశీ వ్యవహారాలు, ఇతర దేశాలతో సంబంధాల అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికే విశేషాధికారం ఉంటుందని పేర్కొన్నారు.
ఇది పూర్తిగా కేంద్రానికి సంబంధించిన అంశమని, ఉమ్మడి జాబితాలో లేదని అన్నారు. ఐఏఎస్ అధికారిణి కే వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ కేరళ ప్రభుత్వం ఇటీవల అసాధారణ నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ మేరకు స్పందించింది. కార్మిక, నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న ఆమెను విదేశీ సహకారానికి సంబంధించిన అంశాలు సైతం చూసుకోవాల్సిందిగా కేరళ ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

