వేసవిలో అత్యంత క్లిష్టమైన నెలగా భావించే మే లో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నీటివనరులన్నీ నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అడుగంటి ఒండ్రు మట్టి తేలింది.
Telangana | రాష్ట్రంలో మరో మండలం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని మండలంగా మార్చాలని ప్రతిపాదించింది.