Home
Telangana
Telangana Government Issued Preliminary Notificatin With Proposal Of New Revenue Mandal Ramadugu In Nizamabad District
Telangana | తెలంగాణలో మరో కొత్త మండలం.. నోటిఫికేషన్ జారీ
Telangana | రాష్ట్రంలో మరో మండలం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని మండలంగా మార్చాలని ప్రతిపాదించింది.
Telangana | రాష్ట్రంలో మరో మండలం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని మండలంగా మార్చాలని ప్రతిపాదించింది.
ధర్పల్లి, డిచ్పల్లి మండలాల్లోని ఏడు గ్రామాలను చేరుస్తూ రామడుగు మండలం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీ చేసింది. వీటిపై అభ్యంతరాలు, వినతులు ఏవైనా ఉంటే తెలియజేసేందుకు 15 రోజుల గడువునిచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

