ప్రముఖ కవి రామా చంద్రమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన సాహితీ సేవలను గుర్తించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకులు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు. ఈ నెల 22, 23వ తేదీల్లో దోహా (ఖతార్)లో జరుగనున్న �
కవి, కథకుడు, నవలా రచయిత రామా చంద్రమౌళి తన అనుభూతులను మేళవించి వెలువరించిన కవితా సంకలనం ‘ఆత్మ’. ఇందులోని కవితలు చాలావరకు వర్తమాన సామాజిక అంశాలపై రాసినవే. ‘ఇది నిరంతర అనంత యాత్ర’ కవిత భారత స్వాతంత్య్ర పోరాట