సాధారణంగా సినీ తారలు ప్రేమ వ్యవహారాల్లో గోప్యతను పాటిస్తుంటారు. తమ లవ్‌లైఫ్ గురించి బాహాటంగా స్పందిస్తే మీడియా అటెన్షన్‌తో పాటు సాంఘిక మాధ్యమాల్లో అనవసరమైన గాసిప్స్ ప్రచారంలోకి వస్తాయని భయపడతారు.
I Love You Movie | పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ లో చక్రం తిప్పింది. స్టార్ హీరోలకు జోడీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉండేది. అయితే ఉన్నట్టుండి ఈ అమ్మడుకి టాలీవుడ్లో అవకాశాల కరు�