చేనేత కార్మికుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస సాయం చేయడం లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 80 శాతం కాలం గడిచిపోయినా నేతన్నలకు చేయూతనివ్వాలన్న సోయి లేకపోవడం సిగ్గుచేటన్నారు.
వచ్చే నెల నుంచి 12 శాతం జీఎస్టీ ఇప్పటికే 5 శాతం వసూలు.. అదనంగా 7 శాతం టెక్స్టైల్స్ రంగానికి గొడ్డలిపెట్టులా కేంద్రం నిర్ణయం వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 23 (నమస్�