రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ
జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డేఎములాడలో చిరంజీవి ట్రస్టు ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభంవేములవాడ, మే27: కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు చిరంజీవి ట్రస్టు ద్వారా ఆక్సిజన్ అందించి ప్రాణదాతగా నిలవడం అభినందనీయమ�
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు80 మందికి కల్యాణలక్ష్మి సాయంధర్మారం, మే27: కరోనా కష్ట కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పెద్దపీట వేస్తున్నదని టీఆర్ఎస్ మండల ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్�
కుటీర పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహంపావలా వడ్డీకే రూ.18.70 కోట్ల రుణాలు1,247 మంది లబ్ధిదారులకు చేయూతరాజన్న సిరిసిల్ల, మే 26 (నమస్తే తెలంగాణ): మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. పావలా వడ్డీ
సేవకు రూపం..ఆపదలో ఉన్నవారికి అభయంలాక్డౌన్తో చిక్కుకుపోయిన ప్రజలకు సాయంసొంతవాహనాల్లో ఇంటికి చేరవేతజమ్మికుంట/ జ్యోతినగర్/ ఫర్టిలైజర్సిటీ, మే 25: నెత్తిన టోపీ.. చేతిలో లాఠీతో కఠినంగా కనిపించే పోలీసుల్ల�
అంజయ్య మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం రాజన్న సిరిసిల్ల, మే 25(నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల కలెక్టరేట్/నల్లగొండ/ అర్వపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ రింగు అంజయ్య(57) కరోనాతో కన్నుమూశారు. వారం రోజు�
చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే సహించరురాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఆర్బీఎస్ అధ్యక్షుడు గడ్డం నర్సయ్యరాజన్న సిరిసిల్ల, మే 24 (నమస్తే తెలంగాణ) : రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన కేంద్రంప
ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా మెరుగైన వైద్యంఅడ్మిట్ అయిన దగ్గరి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చికిత్సవ్యాధి నిర్ధారణ పరీక్షల దగ్గరి నుంచి వెంటిలేటర్ దాకా అన్నీ ఫ్రీఇంకా ఫ్లూయ�
ప్రకృతిలో సేదతీరుతున్న గ్రామాలురెండు దశల్లోనూ అప్రమత్తంవైరస్పై గ్రామస్తుల్లో పెరిగిన అవగాహనపకడ్బందీగా నిబంధనలు అమలుఒక్క కేసు రాకుండా నియంత్రణఆదర్శంగా యాస్వాడ, రాగట్లపల్లిగన్నేరువరం/ఎల్లారెడ్డిప
పెద్దపల్లి డీసీపీ రవీందర్లాక్డౌన్ పరిశీలనపలుచోట్ల వాహనాలు సీజ్సుల్తానాబాద్ రూరల్, మే 23: కరోనా నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ మండల�
చొప్పదండి, మే 22: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ఎంపీపీ చిలుక రవీందర్ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని కోనేరుపల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో కల్పిస్తు