Kanpur Test: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం ఏర్పడింది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఇంకా కవర్స్ అలాగే ఉన్నాయి.
T20 world cup:టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ను ఆపేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మెల్బోర్న్లో ఇవాళ ఉదయం ఇంగండ్, ఐర్లాం�