టీ20 వరల్డ్‌కప్.. కివీస్ వర్సెస్ ఆఫ్ఘన్ మ్యాచ్ రద్దు
T20 world cup:టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ను ఆపేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మెల్బోర్న్లో ఇవాళ ఉదయం ఇంగండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వర్షం వల్ల నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి
మెల్బోర్న్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ను ఆపేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మెల్బోర్న్లో ఇవాళ ఉదయం ఇంగండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వర్షం వల్ల నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ విక్టరీ కొట్టింది.
Rain plays spoilsport at the MCG 🌧
Afghanistan and New Zealand share points after the match is called off!#T20WorldCup | #NZvAFG pic.twitter.com/2Z8TmuX1gz
— ICC (@ICC) October 26, 2022
ఇక అదే స్టేడియంలో జరగాల్సిన కివీస్, ఆఫ్ఘన్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. వాతావరణంలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో కివీస్, ఆఫ్ఘన్ జట్లకు చెరో పాయింట్ వచ్చింది. ప్రస్తుతం గ్రూప్ వన్‌లో మూడు పాయింట్లతో న్యూజిలాండ్ టాప్ ప్లేస్‌లో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

