దక్షిణాఫ్రికాతో రెండవ టెస్టు.. 4వ రోజు ఆటకు వర్షం అంతరాయం

జోహాన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టులో.. నాలుగవ రోజు వర్షం వల్ల ఆట ఆలస్యమవుతోంది. ప్రస్తుతం జోహాన్నస్బర్గ్లో స్వల్ప స్థాయిలో వర్షం కురుస్తోంది. గ్రౌండ్‌పై నిలిచిన నీటిని సూపర్సోపర్లతో తొలిగిస్తున్నారు. అయితే భోజన విరామ సమయం వరకు ఆట ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం రెండవ టెస్టు రసపట్టులో ఉంది. 240 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడు రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. ఎల్గర్ 46, రసీ వాండర్ 11 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఒకవేళ ఇండియా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే మిగితా 8 వికెట్లను త్వరగా తీయాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా తన గెలుపు కోసం 122 రన్స్ చేయాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

