ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి : ఎంపీఓ స్వరూపారాణి
ప్రతి ఇంట్లో ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీఓ స్వరూపారాణి అన్నారు. వీబీ జీ-రామ్ జీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ మక్కామల శ్యామల శేఖర్ అధ్యక్షతన...
కట్టంగూర్, జూలై 29 : ప్రతి ఇంట్లో ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీఓ స్వరూపారాణి అన్నారు. వీబీ జీ-రామ్ జీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ మక్కామల శ్యామల శేఖర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. వామ్ ఫండ్స్ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు, గ్రామాభివృద్ధికి సంబంధ ఇంచిన పలు అంశాలపై గ్రామసభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కడెం రాంమోహన్, ఉప సర్పంచ్ గుండు రాంబాబు, వార్డు సభ్యులు అయితగోని సైదులు, శ్రీరామ సంధ్య, ఏనుగు సైదులు, ఏకుల సుజాత, ముశం లావణ్య, కానుగు సైదమ్మ, కల్లెం నాగేశ్వర్ రావు, కానుగు శ్రీను, అంగన్ వాడీ, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

