Kanwariyas | కన్వారియాలు రెచ్చిపోయారు. రైల్వే స్టేషన్లో సీఆర్పీఎఫ్ జవాన్‌పై దాడి చేశారు. అతడ్ని కొట్టడంతోపాటు కాళ్లతో తన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
ఎంపిక చేసిన మాడళ్లపై టాటా మోటర్స్ తాజాగా లక్ష రూపాయల వరకు తగ్గింపు ప్రకటించింది. వీటిలో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హరియర్, సఫారీ మాడళ్లున్నాయి.
Families Slap, Punch Each Other | రెస్టారెంట్లో ఒక కుర్చీ కోసం రెండు కుటుంబాల మధ్య ఫైట్ జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. రెస్టారెంట్ సిబ్బంది, పోలీసుల జోక్యంతో వివాదం ముగిసింది. ఈ వీడి�
Terror Attack | జమ్మూకశ్మీర్‌లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్�
Mike Tyson: ఓ విమాన ప్రయాణికుడిని గత ఏడాది మైక్ టైసన్ కొట్టిన విషయం తెలిసిందే. తనకు మూడు కోట్లు చెల్లించాలని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో టైసన్‌కు లీగల్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
వాళ్లిద్దరిది ప్రేమ వివాహం. వయస్సులో భర్త కంటే ఆమె రెండేండ్లు పెద్దది. అతడు నిర్మాణ రంగంలో బడా వ్యాపారి. ఇంకే డబ్బుకు కొదువేం లేదు.. వారి సంసార జీవితం అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నారా.. అదేం లేదు.
టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలు పెరగనున్నాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ వివర�
ప్యాసింజర్ వాహన ధరలను మరోసారి పెంచింది టాటా మోటర్స్. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల ప్యాసింజర్ వాహన ధరలను 0.9 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.