ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసి, దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
హెచ్‌సీయూ భూములను వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
Budget | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్( Central budget) సంపన్నులకు దోచిపెట్టే విధంగా ఉందని ప్రజా సంఘాల నేతలు(Public organizations) మండిపడ్డారు.