పాలమూరు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను కేంద్రం మంజూరు చేసింది. పర్యాటక అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని గ్రీన్ ట్రిబ్యునల్‌ను కొందరు ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా విధిస్తూ
‘పాలమూరు’ ఎత్తిపోతల పనులకు అడ్డంకులు తొలగాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులకు సుప్రీం కోర్టు లైన్‌క్లియర్ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస