తెలంగాణకు గొప్ప ఆస్తి అయిన సింగరేణి సం స్థను కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్థకు పూర్వవైభవం తెస్తున్నామని చెప్పారు. మంచిర్యాలలో శుక్రవార�
తెలంగాణలో పుష్కలంగా ఉన్న సింగరేణి బొగ్గు టన్ను రూ.4 వేలకే లభిస్తుండగా.. అదానీ వద్ద టన్ను బొగ్గును రూ.24 వేలకు కొనాలని ప్రధాని మోదీ చెప్పడం సిగ్గుచేటని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
సింగరేణిని ప్రైవేటీకరించబోమని ఆనాడు రామగుండంలో చెప్పిన ప్రధాని నేడు ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు విమర్శించారు.
దేశ వ్యాప్తంగా 141 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రం సిద్ధం కావడం సరైందికాదు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగంలో ఉన్న బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ ప్రయత్నాలు చేస్తున్నడు. దశలవారీగా బొగ్�
సింగరేణిని ప్రైవేటీకరణ చేయం. అయినా మా చేతిలో ఏమున్నది? సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం. కేంద్రానికి ఉన్నది 49 శాతమే. ఏం చేయాలనుకొన్నా రాష్ట్రం చేతిలోనే ఉంటుంది.