పత్రికా స్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నామన్న ఆయన ఈవీఎం బటన్ను నొక్కాలని ఓటర్లను కోరారు. లేకపో�