పత్రికా స్వేచ్ఛపై కేంద్రం అణచివేత
పత్రికా స్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది.
- కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఎడిటర్స్ గిల్డ్ లేఖ
న్యూఢిల్లీ: పత్రికా స్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా చోటుచేసుకున్న ఉదంతాలను పేర్కొంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాసింది.
హిందీ యూట్యూబ్ న్యూస్ చానల్ ‘బోల్తా హిందుస్తాన్’ను నిలిపివేయటంపై గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

