డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసి ఆవిషరించిన ప్రపంచంలోనే అతి పెద్ద 125 అడుగుల బాబాసాహెబ్ మహా విగ్రహావిషరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన అం
Praksh Amedkar | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు యూనిట్లను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్�
Prakash Ambedkar | హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలన్న అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. హైదరాబాద్‌లోని సాగర తీరంలో అంబేద్కర్ 12
దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ (BR Ambedkar) విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హుస్సెన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ విగ్రహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత�
Prakash Ambedkar | శంషాబాద్ రూరల్ : భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముని మనువడు ప్రకాశ్ అంబేద్కర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రకాశ్ అంబేద్కర్‌కు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘన
మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడింది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), ప్రకాశ్ అంబేద్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ ఆఘాడీ జతకట్టాయి.
నాకు కాంగ్రెస్‌పై నమ్మకం లేదు. వారు 2029 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. నేను గతంలో కాంగ్రెస్ ఎప్పుడూ ఓడిపోయే 12 సీట్లు అడిగాను. వారు అవి కూడా ఇవ్వలేదు.