సద్దుల బతుకమ్మ పండుగను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. గ్రామ కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు సంతోషంగా ఆడిపాడారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలోనే ఎవరూ ఊహించంత అభివృద్ధి చేశారని, అన్ని వర్గాల ప్రజలకు గులాబీ జెండా అండగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల �