ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తి అక్కడే బైఠాయించి నిరసనకు దిగాడు. తనకు అయిన గాయాలకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, బృహన్ బెంగళూరు కార్పొరేషన్ (బీఎంసీ) బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు.
గోతుల మయంగా ఉన్న రోడ్డులో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఒక గోతిని తప్పించబోయి బైక్పై వెళ్తున్న వారిద్దరిని ఢీకొట్టాడు. అనంతరం ఆ కారు కూడా ఆ రోడ్డుపై పల్టీకొట్టింది.
రోడ్డు మీద గుంత కనిపించింది.. అరటి చెట్టు నాటేశాడు | రోడ్ల మీద గుంతలు ఉండటం సహజమే. బాగా వర్షాలు పడటం వల్లనో.. లేదా వేసిన రోడ్ల నాణ్యత లేకపోవడం వల్లనే రోడ్ల మీద గుంతలు పడుతుంటాయి.