‘పద్యం’పై ఆధిపత్య భావజాలం గలదనే విమర్శ ఉన్నది. పూర్వం రాజుల ఆశ్రయంలో, సామాన్యుల నోట ‘పద్యం’ మకుటం లేని మహారాజులా వెలుగొందింది. రాజాశ్రయం కోరని సామాజిక సమస్యలను పద్యకావ్యాలుగా రాసిన కవులను ప్రజాకవులుగా �
అష్టమ స్కంధంలో ఇష్ట భక్త రక్షణ కళా విశిష్టమైన గజేంద్ర మోక్షణ ఘట్టం తర్వాత మరో ఉత్కృష్టమైన కథ క్షీరసాగర మథనం. తన భక్తులపట్ల గల పక్షపాతంతో భగవానుడు పుండరీకాక్షుడు జగన్మోహిని అవతారం ధరించిన అమృత మథన వృత్తా