ఈనెల 26న హనుమకొండలోని కాళోజీ కళాక్షేతం వేదికగా ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటలకు ఓరుగల్లు గాన కళావైభవం నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ వి.తిరుపతయ్య, ప్రజావాగ్గేయకుడు మైస ఎరన్న తెలిపారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ సల్పాల వాగు వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే ఆదివాసీ దండారి దర్బార్ ఉత్సవాల వాల్ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు.