ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేసి �
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్ మాటలు ఉత్తవేనని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
Postcard movement | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్లు మీదకు వస్తున్నారు. కాంగ్రెస్ అసమర్ధ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో(Aija town) డిగ్రీ కాలేజీతోపాటు వసతి గృ�
Hand loom | చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతన్నలు ప్రధాని మోదీకి రాసిన లక్షలాది ఉత్తరాలను ఈరోజు హైదరాబాదులో ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ చేయడం జరిగింది.
పోస్టు కార్డు ఉద్యమం ఉధృతమవుతున్నది. నూలు, తయారీ బట్టపై ఇప్పటికే 5 శాతం టాక్స్ విధించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరో 7 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, చేనేతపై మొత్తం జీఎస్టీ �