పోలింగ్ బూత్‌లకు 200 మీటర్ల పరిధిలో ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ అధికారులు చెప్పులు ధరించడంపై నిషేధం విధించాలని ఓ అభ్యర్థి డిమాండ్ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు.
లోక్‌సభ ఎన్నికల్లో శతాధిక వృద్ధురాలు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నది. హోం ఓటింగ్‌లో భాగంగా వరంగల్‌లోని దేశాయిపేట రోడ్ బృందావన్‌కాలనీకి చెందిన 108 ఏళ్ల సమ్మక్క తన ఇంట్లో పోలింగ్ అధికారులు,
Voter Card | అర్హుడైన ఏ ఒక్క భారత దేశ పౌరుడు కూడా ఓటరు కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కును కోల్పోరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలింగ్ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.