ఓటేసిన శతాధిక వృద్ధురాలు
లోక్‌సభ ఎన్నికల్లో శతాధిక వృద్ధురాలు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నది. హోం ఓటింగ్‌లో భాగంగా వరంగల్‌లోని దేశాయిపేట రోడ్ బృందావన్‌కాలనీకి చెందిన 108 ఏళ్ల సమ్మక్క తన ఇంట్లో పోలింగ్ అధికారులు,
- వరంగల్‌లో హోం ఓటింగ్‌ను వినియోగించుకున్న 108 ఏళ్ల సమ్మక్క
వరంగల్, మే 3 : లోక్‌సభ ఎన్నికల్లో శతాధిక వృద్ధురాలు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నది. హోం ఓటింగ్‌లో భాగంగా వరంగల్‌లోని దేశాయిపేట రోడ్ బృందావన్‌కాలనీకి చెందిన 108 ఏళ్ల సమ్మక్క తన ఇంట్లో పోలింగ్ అధికారులు, పోలీసుల సమక్షంలో ఓటు వేసింది. కుటుంబ సభ్యుల సహకారంలో వృద్ధురాలు వరంగల్ లోకసభ పరిధిలో తొలి ఓటు వేసింది. శుక్రవారం హోం ఓటింగ్‌లో వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో 121 మంది ఓటేసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

