Voter Card | ఓటరు కార్డు లేకున్నా ఓటేయొచ్చు..ఈసీ మార్గదర్శకాలు
Voter Card | అర్హుడైన ఏ ఒక్క భారత దేశ పౌరుడు కూడా ఓటరు కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కును కోల్పోరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలింగ్ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
Voter Card | న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: అర్హుడైన ఏ ఒక్క భారత దేశ పౌరుడు కూడా ఓటరు కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కును కోల్పోరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలింగ్ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు కార్డులో అచ్చు తప్పులు, క్లరికల్ దోషాలు ఉన్నా వాటిని విస్మరించి ఓటు వేసే హక్కును కల్పించాలని ఆదేశించింది. ఒక వేళ ఓటరు కార్డులోని ఫొటో సరిపోలకపోతే ఓటరు మరో ప్రత్యామ్నాయ ఫొటో డాక్యుమెంట్‌ను ఆధారంగా చూపి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది. అలాగే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటరు ఐడీ కార్డును లేని వారు, లేదా తీసుకురాని వారు ప్రత్యామ్నాయ ఫొటో ఐడెంటిటీ పత్రాన్ని తమ గుర్తింపుగా చూపవచ్చునని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

