రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులంటే భయమని, ఉగాది పండుగ రోజున విద్యార్థులను అరెస్ట్ చేయడమంటే కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోలీసుల దారుణానికి సాక్ష్యంగా నిలిచిందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ ఖాతాలో హరీశ్రావు ధ్వజమెత్తారు.
‘తమది ప్రజాప్రభుత్వమని, సామాన్యులు సైతం సమస్యల కోసం నేరుగా అధికారులు, మంత్రులను కలవవచ్చని, అవసరమైతే ఆందోళనలు కూడా చేసుకోవచ్చని’ ఊదరగొట్టిన రేవంత్ సర్కారు ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
Memphis Police | అగ్ర రాజ్యం అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో నల్లజాతి యువకుడిపై ఐదుగురు పోలీసులు పాశవికంగా దాడిచేశారు. దెబ్బలకు తాళలేక అమ్మా, అమ్మా, అమ్మా.. అని అరుస్తున�