Home
PKL 2025
PKL 2025
-
"PKL 2025 | పుణెరి పల్టన్‌కు చుక్కెదురు.. రెండోసారి ఛాంపియన్‌గా దబాంగ్ ఢిల్లీ"
12 months agoPKL 2025 : ప్రోకబడ్డీ లీగ్ పన్నెండో రెండోసారి దబాంగ్ ఢిల్లీ (Dabang Delhli) ఛాంపియన్‌గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పుణెరి పల్టన్(Puneri Paltan)కు షాకిస్తూ 2 పాయింట్ల తేడాతో జయభేరి మోగించింది."PKL 2025 | పట్నా పైరేట్స్ జైత్రయాత్రకు బ్రేక్.. క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లిన తెలుగు టైటాన్స్..!"
12 months agoPKL 2025 : ప్రో కబడ్డీ లీగ్ పన్నెండో సీజన్లో జోరు చూపిస్తున్న తెలుగు టైటాన్స్ (Telugu Titans) క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లింది. స్టార్ రైడర్ భరత్ (Bharat) సూపర్ -10తో రెచ్చిపోగా పట్నా పైరేట్స్(Patna Pirates)ను 7 పాయింట్ల తేడాతో ఓడించింద�"PKL 2025 | అక్టోబర్ 25 నుంచి ప్లే ఆఫ్స్.. ఎనిమిది జట్లు ఇవే.!"
12 months agoPKL 2025 : ప్రోకబడ్డీ లీగ్ పన్నెండ్ సీజన్ తుది దశకు చేరుకుంది. ఉత్కంఠ పోరాటాలతో ఫ్యాన్స్‌కు కబడ్డీ మజాను పంచిన లీగ్ ప్లే ఆఫ్స్‌కు సిద్ధమవుతోంది."PKL 2025 | జైపూర్‌లో కబడ్డీ కూత.. సొంతగడ్డపై చెలరేగనున్న పాంథర్స్..!"
1 year agoPKL 2025 : ఐపీఎల్ తరహా క్రేజ్‌తో అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (PKL 2025) జైపూర్‌కు తరలివెళ్లింది. పన్నెండో సీజన్ తొలి దశ మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యమివ్వగా రెండో దశ మ్యాచ్‌లు 'పింక్ సిటీ'లో జరుగనున్నాయి."యూ ముంబా అదుర్స్"
1 year ago(పీకేఎల్ 12వ సీజన్లో యూ ముంబా దుమ్మురేపింది. శుక్రవారం జరిగిన పోరులో యూ ముంబా 48-28 తేడాతో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది."PKL 2025 | హర్యానా స్టీలర్స్ కెప్టెన్‌గా సూపర్ డిఫెండర్.. డిప్యూటీగా అతడే..!"
1 year agoPKL 2025 : ప్రో కబడ్డీ లీగ్ పదకొండో సీజన్ ఛాంపియన్ హర్యానా స్టీలర్స్ (Haryana Steelers)మరో టైటిల్ కోసం పక్కాగా సన్నద్ధమవుతోంది. 12వ సీజన్లోనూ ట్రోఫీతో చరిత్ర సృష్టించాలనుకుంటున్న హర్యానా ఫ్రాంచైజీ సూపర్ డిఫెండర్ జైదీప�"త్వరలో పీకేఎల్ వేలం"
1 year agoప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్ వేలం పాటకు వేళయైంది. ఈనెల 31, జూన్ 1 తేదీల్లో ముంబై వేదికగా లీగ్ వేలం జరుగనుంది. ఈ మధ్యే ముగిసిన పీకేఎల్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్ తొలిసారి టైటిల్ విజేతగా నిలిచి�తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!







