Maripelly Praveen | జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన మరిపెల్లి ప్రవీణ్ ఈ నెల 15న అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ నగర శివారులోగల ‘పియస్టెవా’ శిఖరాన్ని అధిరోహించి 108 సూర్యనమస్కారాలు చేశాడు.
Emergency Landing | అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలోని (American Airlines Flight) ప్రయాణికులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ మహిళా ప్రయాణికురాలి తలలో పాకుతున్న పేలు (Lice In Womans Hair) విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేసేలా చేశాయి.
SuryaSethupathi | విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంపౌండ్ నుంచి నటవారసుడు తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి (Vijay Sethupathi) హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు.